Friday, December 10, 2010

ఆనందం ఎవరికి దక్కుతుంది?

నా చిన్నప్పటినుండీ నాది ఒకటే ఆలోచన. అది "ఆనందం పొందడం ఎలా?" అని. అందరికీ ఆనందం పొందే అర్హత ఉంది. కానీ అది కొందరికి మాత్రమే దక్కుతోంది. మరి మిగతా వారు పొందడం ఎలా? ఆ ఆనందాన్ని పొందే కొందరు ఎలాంటి జీవనాన్ని ఎంచుకున్నారు? ఆనందం కావాలంటే అన్నీ వదిలి వేసి అడవులకు వెళ్లాలా? నలుగురితో కలిసి జీవించని జీవితం ఎందుకు? నాకు నలుగురితో ఉంటూనే ఆనందంగా జీవించే విధానం కావాలి. అలాంటి రహస్యాలు మీకేమైనా తెలుసా? తెలిస్తే నాకూ తెలపండి.

1 comment:

  1. ఆనందం అనేది మీలోనే ఉండాలి. అది బయట దొరకదు. మీలో మీరే అన్వేషించుకోవాలి. ఏ పని చేస్తే మీకు హాయిగా ఆనందంగా ఉంటుందో ఆ పనిని చేసినపుడు మీకు ఆనందం కలుగుతుంది. ఒక్కోసారి మీ చుట్టూ ఉన్న మనుష్యుల వల్ల మీ ఆనందానికి భంగం కలుగవచ్చు, అటువంటప్పుడు కూడా జరిగిన సంఘటనలకి మీ బాధ్యత లేదని, జరుగవలసినది జరుగవలసిన పద్ధతిలో జరుగుతున్నదని అది మీ ఊహకి అందనిదనిదని తెలుసుకుని జరిగిన దానికి బాధ పడకుండా జరుగవలసినదాన్ని ధర్మబద్ధంగా జరిగేటట్లు చూసుకోవడమే మీ ముందున్న కర్తవ్యమని తెలుసుకోవడమే ఆనందం .
    Happiness means knowing that life has reality and reflection

    ReplyDelete